కుమారుడితో క‌లిసి గ్రామీ అవార్డు వేడుక‌ల్లో ఏఆర్ రెహ‌మాన్‌

04-04-2022 Mon 14:19 | Entertainment
  • ఆదివారం రాత్రి వేడుక‌గా గ్రామీ అవార్డుల ప్ర‌దానోత్స‌వం
  • లాస్ వెగాస్ వేదిక‌గా జ‌రిగిన వేడుక‌కు ఏఆర్ రెహ‌మాన్‌
  • కుమారుడితో క‌లిసి వ‌చ్చిన సంగీత ద‌ర్శ‌కుడు
  • సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన తండ్రీకొడుకుల ఫొటో
భారత సినీ సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహ‌మాన్ గ్రామీ అవార్డుల వేడుకల్లో ప్ర‌త్యేక ఆకర్ష‌ణ‌గా నిలిచారు. ఇందుకు కార‌ణం ఆయ‌న త‌న కుమారుడు ఏఆర్ అమీన్‌తో క‌లిసి ఈ వేడుక‌ల‌కు హాజ‌రు కావ‌డ‌మే. లాస్ వెగాస్ వేదిక‌గా ఆదివారం రాత్రి జ‌రిగిన ఈ వేడుక‌ల‌కు ఎప్ప‌టి మాదిరే ప‌లు సినీ ప్ర‌ముఖులు పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. అందులో భాగంగానే ఈ ద‌ఫా కూడా రెహ‌మాన్ ఈ వేడుక‌ల‌కు హాజ‌ర‌య్యారు. 

అయితే ఎన్న‌డూ లేని రీతిలో ఈ ద‌ఫా వ‌ర్ధ‌మాన గాయ‌కుడిగా ఇప్పుడిప్పుడే సినీ రంగంలో నిల‌దొక్కుకుంటున్న త‌న కుమారుడు అమీన్‌ను తీసుకుని ఆయ‌న ఈ వేడుక‌ల‌కు హాజ‌ర‌య్యారు.
కుమారుడిని గ్రామీ అవార్డుల వేడుక‌కు తీసుకెళ్లిన రెహ‌మాన్ వేదిక‌పైకి త‌న కుమారుడిని తీసుకుని వెళ్లి మ‌రీ సెల్ఫీ తీసుకున్నారు. 

ఈ ఫొటోను త‌నే స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన రెహ‌మాన్.. ఆ ఫొటోకు "గ్రామీస్" అంటూ ఓ క్యాప్ష‌న్ ఇచ్చారు. ఇక తొలిసారిగా ఈ వేడుక‌ల‌కు హాజ‌రైన అమీన్ కూడా త‌న తండ్రితో క‌లిసి దిగిన ఫొటోకు "పేరెంటింగ్" అన్న ట్యాగ్‌ను జ‌త చేశాడు. ఈ ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది.
AR RahmanAR AmeenGrammy Awards

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more